|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 02:31 PM
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో, వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మంగళవారం రూ. 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించిన ఆయన, త్రాగునీరు, సీసీ కెమెరాలు, సీసీ రోడ్లు, చిన్నపిల్లల ఐసీయూ విస్తరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Latest News