|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:02 PM
పాలు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే వారికి, పాల వాసన పడని వారికి బాదం పాలు ఒక చక్కని పరిష్కారం. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బాదం పాలలో కొలెస్ట్రాల్, చెడు కొవ్వులు ఉండవు. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును అదుపులో ఉంచి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. కాల్షియం, విటమిన్-E, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇవి మేలు చేస్తాయి. తాజా బాదం పాలు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News