భారత్, ఈయూ మధ్య ఒప్పందం అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిది
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:15 PM

భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదని (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) అభివర్ణించారు. ఈ ఒప్పందం ఖరారైతే ఇరు ఆర్థిక వ్యవస్థల మధ్య తయారీ, సేవా రంగాలకు భారీ ఊతం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఇండియన్ ఎనర్జీ వీక్ సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని, ఈ ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. "భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదరబోతోంది. ప్రపంచంలోని అనేక దేశాలు దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా చర్చిస్తున్నాయి. ఈ డీల్ 140 కోట్ల మంది భారతీయులకు, యూరప్‌లోని లక్షలాది ప్రజలకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుంది" అని మోదీ అన్నారు.

Latest News
T20 WC: 'Never been that stressed in my life,' says Ngidi after SA vs AFG double-super over thriller Wed, Feb 11, 2026, 04:47 PM
India has over 400 space startups, investment crosses over $500 million: Minister Wed, Feb 11, 2026, 04:44 PM
India and Bahrain discuss strengthening bilateral ties and naval cooperation Wed, Feb 11, 2026, 04:42 PM
BJP claims Mahua Moitra used husband's shell company to carry out 'wilful' tax evasion Wed, Feb 11, 2026, 04:31 PM
Budget is 'Sarva Mangalkari': Anurag Thakur hits out at Rahul Gandhi Wed, Feb 11, 2026, 04:02 PM