వివో ఎక్స్200టి విడుదల.. వచ్చే వారం నుంచి సేల్
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:47 PM

చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో, ఇండియాలో వివో ఎక్స్200టి పేరుతో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డెమెన్సిటీ 9400+ ప్రాసెసర్, 6200 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్, 40 వాట్స్ వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ ధర రూ.59,999, రూ.69,999గా నిర్ణయించారు. ఫిబ్రవరి 3 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుంది.

Latest News
Owaisi lodges police complaint against Assam CM for 'violent video' Mon, Feb 09, 2026, 04:12 PM
Bomb threats in two Patna courts, probe on Mon, Feb 09, 2026, 03:57 PM
India and Seychelles ink agreements in key sectors, open new vistas for cooperation Mon, Feb 09, 2026, 03:48 PM
Pakistan's trade deficit soars by 44 per cent as exports plunge Mon, Feb 09, 2026, 03:41 PM
T20 WC: Zimbabwe choose to bowl against Oman in campaign opener Mon, Feb 09, 2026, 03:26 PM