కారుని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ముగ్గురికి తీవ్రగాయాలు
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 10:35 AM

AP: విజయవాడ నగర శివారులోని పశ్చిమ బైపాస్‌పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్తుతెలియని వాహనం కారును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM