చైనాలో పిల్లల కంటే పెంపుడు జంతువులే ఎక్కువ!
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:06 PM

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ఇప్పుడు జనాభా క్షీణతతో సతమతమవుతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా యువత పిల్లలను కనేందుకు సుముఖంగా లేరు. ఆర్థిక పరిస్థితులు, కెరీర్ ఆందోళనలు, పెరుగుతున్న జీవన వ్యయం వంటి కారణాలతో యువత పిల్లల కంటే పెంపుడు జంతువుల వైపే మొగ్గు చూపుతున్నారు. 2023 నాటికి చైనా జనాభా 1.405 బిలియన్లకు పడిపోయింది. జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోగా, పెళ్లిళ్ల రేటు కూడా తగ్గింది. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, చైనాలో 4 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కంటే పెంపుడు జంతువుల సంఖ్యే ఎక్కువగా ఉందని వివరించింది.

Latest News
Rahul Gandhi raises Ladakh standoff issue again in LS, house adjourned for 2nd time Mon, Feb 02, 2026, 04:06 PM
Finland–India trade could double to 6 billion euros by 2032: Ambassador Mon, Feb 02, 2026, 04:00 PM
'People will feel they are scared of facing India', says Kaneria on Pakistan's decision to boycott T20 WC game Mon, Feb 02, 2026, 03:55 PM
Pakistan launches first nationwide polio vaccination drive of 2026 Mon, Feb 02, 2026, 03:46 PM
Union Budget charts confident path to Viksit Bharat despite tariff-trade wars: K'taka BJP chief Mon, Feb 02, 2026, 03:43 PM