భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఈయనే!
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:05 PM

బంగారం, వెండి ధరలు రెండు రోజుల్లోనే భారీగా పడిపోయాయి. అయితే దీనికి ప్రధానం కారణం కెవిన్ వార్ష్ US సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌ తదుపరి ఛైర్మన్‌ కానుండటమే. ట్రంప్ ఈయనను నామినేట్ చేయడంతో మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేసిన వార్ష్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉంటారు. డాలర్ బలోపేతానికే పెద్దపీట వేస్తారన్న అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేపట్టడంతో ధరలు పతనమయ్యాయి.

Latest News
ICC confirms Men's T20 WC warm-ups schedule, 16 matches to be played at four venues Mon, Feb 02, 2026, 02:25 PM
Fierce govt-Oppn showdown in LS over Rahul Gandhi’s mention of ex-Army chief’s unpublished memoir Mon, Feb 02, 2026, 02:24 PM
EAM Jaishankar to embark on three-day US visit today Mon, Feb 02, 2026, 02:15 PM
India-Russia business talks seen as key factor in cementing ties Mon, Feb 02, 2026, 02:12 PM
Pragmatic Budget with capex focus, zero fireworks: Report Mon, Feb 02, 2026, 02:04 PM