మహారాష్ట్రకు తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్‌
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 06:35 PM

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా సునేత్ర పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆమె మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో మహిళలకు కీలక ప్రాతినిధ్యం లభించిందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు.

Latest News
Gold, silver continue to decline as CME margin requirements hike set to take effect Mon, Feb 02, 2026, 11:52 AM
Samsung SDI remains in red in Q4 on sluggish EV market Mon, Feb 02, 2026, 11:47 AM
'Victory is certain': Vijay to cadres as TVK marks 3rd anniversary Mon, Feb 02, 2026, 11:35 AM
US experts back India's growth, urge manufacturing push Mon, Feb 02, 2026, 11:30 AM
Pakistan has not targeted BCCI, it has taken the issue to ICC: Rashid Latif Mon, Feb 02, 2026, 11:09 AM