ఆదివారం స్పెషల్‌ ట్రేడింగ్‌ సెషన్‌
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 08:45 PM

కేంద్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఫిబ్రవరి 1 ఆదివారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రత్యేకంగా ట్రేడింగ్‌ జరగనుంది. సాధారణ ట్రేడింగ్‌ రోజుల్లో మాదిరిగానే ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మార్కెట్‌ కార్యకలాపాలు కొనసాగుతాయి.అలాగే ఎంసీఎక్స్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొదటి సెషన్‌లో ట్రేడింగ్‌ జరుగుతుంది.సాధారణంగా స్టాక్‌ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. అయితే ఈసారి యూనియన్‌ బడ్జెట్‌ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టనుండటంతో, ఆ రోజు స్టాక్‌ మార్కెట్‌ యధావిధిగా తెరిచి ఉంటుంది. ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టడం అరుదైన సందర్భం కావడం గమనార్హం.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM