|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:00 PM
అరుదైన ఖనిజాల వెలికితీత, శుద్ధి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త మిషన్ ప్రకటించారు. ఏపీ, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడులో.. ప్రత్యేక మైనింగ్ మిషన్ కార్యక్రమాన్ని నిర్మలమ్మ ప్రకటించారు.
Latest News