ఎల్‌ఆర్‌ఎస్‌ కింద టీడీఎస్‌ 5 నుంచి 2శాతానికి తగ్గింపు
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:22 PM

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద టీడీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. గతేడాదితో పోలిస్తే ద్రవ్యలోటు 0.1 శాతం తగ్గింది. 2026-27 నాటికి ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖగోళశాస్త్ర పరిశోధనల అభివృద్ధి, ఆసక్తి పెంచేందుకు నేషనల్‌ లార్జ్‌సోలార్‌ టెలిస్కోప్‌, నేషనల్ లార్జ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ టెలిస్కోప్‌, హిమాలయన్‌ చంద్ర టెలిస్కోప్‌, కాస్మోస్‌-2 ప్లానిటోరియం ఏర్పాటు చేయనున్నారు. తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు రూ.1.4 లక్షల కోట్ల నిధులు విడుదల చేయనున్నారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM