పీఎఫ్ డబ్బుల విత్ డ్రా సులభం: కేంద్రం
 

by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:03 PM

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై పీఎఫ్ ఖాతాలోని డబ్బులను సులభంగా ఉపసంహరించుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈపీఎఫ్‌వో 3.0 అప్‌డేట్‌లో పీఎఫ్ నిధుల విత్ డ్రా గతంలో కంటే సులభం, వేగంగా మారుతుందని స్పష్టం చేసింది. గతంలో క్లెయిమ్‌కు నగదు జమ కావడానికి 8 రోజుల వరకు పట్టేది, ఇప్పుడు సమాచారం సరిగ్గా ఉంటే వారం రోజుల్లో జమ అవుతుంది.

Latest News
T20 WC: Munsey, McMullen power Scotland to 207/4 against Italy Mon, Feb 09, 2026, 01:24 PM
NSA Ajit Doval’s Canada visit derails ISI-backed Khalistan revival plans Mon, Feb 09, 2026, 01:12 PM
AI use of massive national health care data to boost S. Korea's bio sector Mon, Feb 09, 2026, 12:47 PM
Gold, silver prices jump as US dollar weakens Mon, Feb 09, 2026, 12:38 PM
Aiming to build self-growing city on Moon in less than 10 years: Musk Mon, Feb 09, 2026, 12:30 PM