శ్రీశ్రీ కవితతో తెలుగులో ఘనంగా....పార్లమెంట్‌లో కమల్ హాసన్ తొలి ప్రసంగం
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:20 PM

తెలుగువారి అభిమాన నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగం చేస్తూ పవర్‌ఫుల్ సందేశం ఇచ్చారు. ‘జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్..’ అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని వినిపించారు. SIR పై తన అభ్యంతరాలను తెలుపుతూ.. ‘ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వమూ శాశ్వతంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకోకూడదు. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఆ లక్ష్యాన్ని సాధించలేదు. భవిష్యత్తులో కూడా అది జరగదు. లిఖించని ఈ నియమం ఈ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది’ అంటూ ఎన్డీయే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

Latest News
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
Mon, Feb 23, 2026, 03:33 PM
Mobile ban in Karnataka schools under discussion, parents also exerting pressure: Deputy CM Shivakumar Mon, Feb 23, 2026, 03:32 PM
Congress targets MP BJP govt over Ladli Behna Yojana Mon, Feb 23, 2026, 03:31 PM