U-19 భారత్‌కు సవాల్ విసురుతున్న ఇంగ్లాండ్
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 11:56 AM

ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. థామస్ రూ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు అజేయంగా ఫైనల్‌కు దూసుకుపోయింది. తొలి సెమీఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ వేటలో ఉంది. మరోవైపు థామస్ రూ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు కూడా అజేయంగానే ఫైనల్‌కు చేరింది. తొలి సెమీఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ వేటకు సిద్ధమైంది. బెన్ మేయెస్ 399 పరుగులతో అత్యద్భుత ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు పెద్ద బలం. ఇంగ్లాండ్ చివరిసారిగా 1998లో ఈ టోర్నీ గెలిచింది. నాలుగేళ్ల క్రితం 2022 ఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు యోచిస్తోంది.

Latest News
Afghan forces kill 55 Pakistani soldiers, seize bases in retaliatory strikes along border Fri, Feb 27, 2026, 11:46 AM
T20 WC: 'I've done it role for MI, whatever team needs, I am up for it', says Tilak on change in batting position Fri, Feb 27, 2026, 11:35 AM
'Truth always prevails': Arvind Kejriwal's wife on Delhi court decision in excise policy case Fri, Feb 27, 2026, 11:27 AM
Delhi court grants major relief to Arvind Kejriwal, Manish Sisodia in liquor excise policy case Fri, Feb 27, 2026, 11:19 AM
Young salaried Indians to drive consumer durables market to Rs 3 lakh crore by 2029 Fri, Feb 27, 2026, 11:17 AM