జెఫ్రీ ఎప్‌స్టీన్‌ గురించి వెలుగులోకి సంచలన నిజాలు
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:52 PM

లైంగిక నేరారోపణలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగుచూసింది. తన డీఎన్‌ఏతో మానవ జాతిని విస్తరింపజేయాలనే విపరీత ఆలోచనతో ఆయన ఒక 'బేబీ రాంచ్‌'ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందిన సమాచారం ప్రకారం, ఈ భయంకరమైన ప్రణాళిక వివరాలు బయటపడ్డాయి.ఎప్‌స్టీన్ తన న్యూ మెక్సికోలోని 'జోరో రాంచ్‌'లో ఒకేసారి 20 మంది మహిళలను తన వీర్యంతో గర్భవతులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తద్వారా తన డీఎన్‌ఏతో ఒక ఉన్నతమైన జాతిని (సూపర్ రేస్) సృష్టించవచ్చని భావించాడు. టెక్నాలజీ ద్వారా మానవ సామర్థ్యాలను మెరుగుపరచవచ్చని నమ్మే 'ట్రాన్స్‌హ్యూమనిజం', నియంత్రిత ప్రజననం ద్వారా మెరుగైన మానవ జనాభాను సృష్టించాలనే 'యూజెనిక్స్' సిద్ధాంతాల పట్ల ఎప్‌స్టీన్‌కు ఉన్న ఆసక్తే ఈ విపరీత ఆలోచనలకు కారణమని తెలుస్తోంది.

Latest News
Threat to energy security part of present-day warfare: Rajnath Singh Sat, Mar 21, 2026, 03:56 PM
MP celebrates Eid-ul-Fitr with religious devotion, greetings Sat, Mar 21, 2026, 03:23 PM
Rupali Chakankar’s resignation not enough, says Maha Opposition Sat, Mar 21, 2026, 03:22 PM
IPL 2026: Wasim Jaffer names RCB playing XI ahead of opener, excludes Phil Salt Sat, Mar 21, 2026, 03:14 PM
Gold plummets 5.89 pc this week amid profit booking, dollar surge Sat, Mar 21, 2026, 02:42 PM