భారత మార్కెట్‌లోకి OPPO K14x 5G
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 01:51 PM

భారత మార్కెట్‌లో OPPO K14x 5G విడుదలైంది. 6.75-inch HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ స్మూత్ వినియోగాన్ని అందిస్తుంది. MediaTek Dimensity 6300 (6nm) ప్రాసెసర్, Android 16 ఆధారిత ColorOS 16, 6,500mAh బ్యాటరీతో 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ రియర్ కెమెరా (50MP + 2MP), 5MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది. దీని ధర: 4GB+128GB రూ.14,999, 6GB+128GB రూ.16,999. ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 రూపాయల SBI, HDFC మరియు ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈరోజు నుంచి ఈ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఫోన్ ను Flipkart మరియు ఒప్పో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు.

Latest News
India rolls out AI skilling, content push to strengthen digital ecosystem Tue, Mar 31, 2026, 01:57 PM
World witnessing instability, scorched by flames of unrest, says PM Modi at Gujarat event Tue, Mar 31, 2026, 01:56 PM
Will recruit 25,000 in 2026, but not rush through to avoid court cases: J&K CM Tue, Mar 31, 2026, 01:54 PM
Nalanda stampede death toll climbs to 8; probe underway Tue, Mar 31, 2026, 01:49 PM
Sonia Gandhi discharged from Sir Ganga Ram Hospital after recovery Tue, Mar 31, 2026, 01:25 PM