|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 07:07 PM
బిర్యానీ ఆకులలో ఫోలిక్ యాసిడ్, రాగి, పొటాషియం, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, ఇనుము వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి నిరాశ, కొలెస్ట్రాల్ నియంత్రణ, కడుపు సమస్యలు, మధుమేహం, జీర్ణక్రియ, క్యాన్సర్, వాపు, గాయాల నయం, బరువు తగ్గడం వంటి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, నొప్పి, వాపు వంటి వాటికి బిర్యానీ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News