|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:41 AM
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం గుంటూరులోని అంబటి రాంబాబు స్వగృహంలో ఆయన కుటుంబ సభ్యులను ఉషశ్రీ, రాష్ట్ర వాల్మీకి విభాగ అధ్యక్షులు పొగాకు రామచంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, అంబటి రాంబాబు నివాసంపై ఇటీవల జరిగిన దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనమని అన్నారు.
Latest News