ఆమె మాట్లాడిన తీరుబాలేదు.. అందుకే టారిఫ్‌లు పెంచాను: ట్రంప్
 

by Suryaa Desk | Wed, Feb 11, 2026, 01:43 PM

స్విట్జర్లాండ్‌పై టారిఫ్‌ల పెంపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఓ విచిత్ర కారణం చెప్పారు. ఆ దేశ నేత మాట్లాడిన తీరు నచ్చలేదని వెల్లడించారు. మొదట 30% సుంకాలు విధించానని, తర్వాత స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరిన్ కెల్లర్ సట్టర్ నుంచి అత్యవసర కాల్ వచ్చిందన్నారు. ‘మాది చిన్న దేశం, సుంకాలు భరించలేం’ అన్న మాటలను ఆమె పునరావృతం చేయడం తనకు నచ్చలేదని చెప్పారు. అమెరికాతో 42 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉన్నప్పటికీ అదే వాదన చేయడంతో సుంకాలను 39%కు పెంచినట్లు ట్రంప్ వెల్లడించారు

Latest News
Make in India boost: GE Aerospace, IAF to set up engine repair facility in India for Tejas fleet Mon, Apr 13, 2026, 02:10 PM
Uncertainty over Rahul Gandhi's participation casts shadow on DMK's campaign plan in TN Mon, Apr 13, 2026, 01:55 PM
Nine killed as dumper truck rams into car in Mumbai's Kalyan Mon, Apr 13, 2026, 01:48 PM
Umar Khalid seeks open court hearing of review petition in 2020 Delhi riots conspiracy case Mon, Apr 13, 2026, 12:51 PM
PI Data Centers partners to launch 3MW data centre in August Mon, Apr 13, 2026, 12:49 PM