|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:50 PM
మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకాలో 104 వెహికిల్స్ మాయం. మరమ్మతులు ఉన్నాయని పక్కన పెట్టిన నాలుగు 104 వాహనాలు మాయం . రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి మాయమైన 104 వాహనాలు. 104 వాహనాలను దొంగలించారంటూ ఆరు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా వైద్యాధికారి. ఎవరి అనుమతి లేకుండానే డంపింగ్ యార్డుకు తరలించిన కొంత మంది సిబ్బంది. 104 వెహికిల్స్‌ను ధ్వంసం చేసి వాటి సామాన్లు అమ్ముకున్నారని ఆరోపణ డంపింగ్ యార్డులో 104 వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియో వైరల్.కేసు నమోదు చేసి విచారిస్తున్నామంటున్న పోలీసులు. సిబ్బంది సహకారం లేకుండా ప్రభుత్వాసుపత్రి నుంచి డంపింగ్ యార్డుకు 104 వాహనాలు ఎలా వెళ్లాయని ప్రశ్న
Latest News