|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 12:00 PM
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, దిగువ పేర్కొన్న వారిని "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. STATE EXECUTIVE COUNCIL (SEC) మెంబెర్స్ గా అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గంకు రాజాసాగి సీతారామరాజు, అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంకు బాబుల్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంకు ద్వజా రెడ్డి నియమించబడ్డారు.
Latest News