|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 12:24 PM
ఏపీలో అసెంబ్లీలో రెండో రోజులు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖలో కంపెనీలకు భూ కేటాయింపులపై వాడీవేడి చర్చ జరిగింది. విశాఖ భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వాన్ని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో భూములు ఇవ్వకుండాలనే కంపెనీలను తెచ్చి ఉద్యోగాలు ఇస్తున్నాయి కదా? అని ప్రశ్నించారు. దీనికి సంభందించిన వివరాలని మంత్రులు నారా లోకేష్ మరియు అచెంనాయుడు సమాధానాలు వెల్లడిస్తున్నారు.
Latest News