|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 02:05 PM
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒప్పంద ప్రాతిపదికన జాయింట్ అడ్వైజర్ ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 03 ఖాళీలు భర్తీ చేస్తోంది. సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం అవసరం. గరిష్ఠ వయసు 65 ఏళ్లు. వేతనం నెలకు రూ.1,75,000. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11. Official Website: https://nhai.gov.in/
Latest News