అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్!
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:32 PM

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా హ్యూమన్​ పాపిలోమా వైరస్ ​( HPV) టీకాను దేశవ్యాప్తంగా ఉచితంగా అందించేందుకు నిర్ణయించింది. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా 14ఏళ్ల వయస్సున్న బాలికలకు హెచ్​పీవీ టీకా అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది బాలికల ప్రాణాలను కాపాడటమే కాకుండా, భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రహిత భారతాన్ని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Latest News
India can play key role as world's manufacturing partner: PM Modi Tue, Mar 03, 2026, 02:41 PM
4.3-magnitude quake hits Iran amid escalating Israeli offensive Tue, Mar 03, 2026, 02:30 PM
T20 WC: What will happen if SA vs NZ semi-final is washed out? Tue, Mar 03, 2026, 02:27 PM
Sindhu safely returns home after being stranded in Dubai for 3 days Tue, Mar 03, 2026, 12:58 PM
PM Modi surpasses 30 million YouTube subscribers, emerges as most followed global leader Tue, Mar 03, 2026, 12:55 PM