థాయ్‌లాండ్‌లో కనైన్ డిస్టెంపర్ వైరస్ కలకలం
 

by Suryaa Desk | Wed, Feb 25, 2026, 03:06 PM

థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్‌లో కనైన్ డిస్టెంపర్ వైరస్ కారణంగా 72 పులులు మరణించాయి. కుక్కలలో సాధారణంగా కనిపించే ఈ వైరస్ పులులకు ప్రాణాంతకంగా మారింది. అడవి కుక్కల ద్వారా వైరస్ పులులకు వ్యాపించిందని అధికారులు భావిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నేషనల్ పార్కును మూసివేసి, హై అలర్ట్ ప్రకటించారు. మిగిలిన పులులకు క్వారంటైన్, వ్యాక్సినేషన్ ప్రక్రియలు ప్రారంభించారు. ఈ ఘటన పర్యాటక రంగంపై ప్రభావం చూపుతోంది.

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM