|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 06:47 PM
AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాల్లో తనిఖీలు జరుగుతున్నాయని, ఫుడ్ శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపిస్తున్నామని, త్వరలో విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో డయేరియా అదుపులోకి వచ్చిందని, నీటి కలుషితం వల్లే అది ప్రబలిందని మంత్రి వివరించారు.
Latest News