PACS ఉద్యోగులకు 20% జీతం పెంపుకు ఆమోదం
 

by Suryaa Desk | Wed, Feb 25, 2026, 07:10 PM

AP: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీతాలను 20% పెంచడానికి ఆమోదం తెలిపింది. అలాగే, ₹5 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనుంది. గ్రాట్యుటీని ₹2 లక్షల నుంచి ₹4 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాలతో PACS ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకున్నారు. ఈ మార్పులపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Latest News
TCS’ market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM
T20 WC: Sikandar Raza's superb 73 carries Zimbabwe to 153/7 against South Africa Sun, Mar 01, 2026, 05:08 PM
Protests erupt in Hyderabad over Khamenei's killing Sun, Mar 01, 2026, 05:03 PM
Israel-US attack on Iran: Karnataka Deputy CM condemns strikes on school Sun, Mar 01, 2026, 04:51 PM