|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 11:48 AM
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే గౌట్ సమస్యతో పాటు కీళ్ల నొప్పులు, వాపులు వస్తాయి. దీనిని తగ్గించడానికి పునర్నవ, గుగ్గులు, తిప్పతీగ, తుంగ ముస్తలు, నల్ల కిస్మిస్, వరుణ చూర్ణం వంటి ఆయుర్వేద మూలికలు బాగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు వంటింట్లో లభించే శొంఠి, పసుపు మిశ్రమాన్ని కీళ్లపై రాయడం, రోజుకు 10-12 గ్లాసుల నీళ్లు తాగడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చుట.
Latest News