|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:34 PM
వచ్చే నెల మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2026లో ఇదే తొలి గ్రహణం కావడంతో దీనిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలైన బెంగాల్, నాగాలాండ్, మిజోరం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. మిగిలిన ప్రాంతాల్లో గ్రహణం ముగింపు మాత్రమే దర్శనమివ్వనుంది. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్‌లలో కూడా కనిపించనుంది.
Latest News