|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 01:56 PM
AP: కిడ్నీ రోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా డయాలసిస్ చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డయాలసిస్ పేషంట్లకు సెషన్ల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. గతంలో నెలకు 40 వేల సెషన్లు జరిగితే, తమ ప్రభుత్వం వచ్చాక 66 వేల సెషన్లకు పెరిగిందన్నారు. ఒక్కో డయాలసిస్ పేషంట్ కోసం సగటున ఏడాదికి రూ.86 వేల చొప్పున ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 21,504 మంది ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారని వివరించారు.
Latest News