|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 02:22 PM
టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ బెర్త్ కోసం భారత్ పోటీపడుతోంది. టీమిండియా సెమీస్‌కు చేరేందుకు నాలుగు అవకాశాలున్నాయి. మొదటి సినారియో ప్రకారం.. దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌పై గెలిస్తే, భారత్ జింబాబ్వే, వెస్టిండీస్‌లపై గెలిచి నేరుగా సెమీస్‌కు చేరుతుంది. రెండో సినారియోలో, దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే, భారత్ భారీ తేడాతో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై గెలవాలి. మూడో సినారియోలో నెట్ రన్‌రేట్ కీలకం, భారత్ భారీ విజయాలు సాధించాలి. నాలుగో సినారియోలో, జింబాబ్వే, వెస్టిండీస్ దక్షిణాఫ్రికాను ఓడిస్తే, భారత్ సెమీస్‌కు చేరుతుంది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా భారత్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి.
Latest News