|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 02:27 PM
ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లు చదువు, ఉద్యోగం, వ్యాపారాలకు కీలక సాధనంగా మారాయి. అయితే కాలక్రమేణా అవి స్లో అవ్వడం సహజం. టెక్ నిపుణుల సూచనల ప్రకారం అవసరం లేని స్టార్టప్ ప్రోగ్రామ్‌లను ఆపివేయడం, స్టోరేజ్‌ను క్లియర్ చేయడం, RAM పెంచుకోవడం, యాంటీవైరస్‌తో స్కాన్ చేయడం, ల్యాప్‌టాప్‌ను వేడెక్కకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే పనితీరు మెరుగుపడుతుంది. పాత HDD బదులు SSDకి మారడం కూడా వేగాన్ని గణనీయంగా పెంచుతుంది.
Latest News