|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 02:53 PM
నిడదవోలు పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేశ్ గురువారం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. సభ్యత్వం ద్వారా రూ. 5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కలుగుతుందని, తద్వారా కార్యకర్త కుటుంబానికి ఆర్థిక రక్షణ అందుతుందని వెల్లడించారు.
Latest News