|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:44 PM
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ అమర్‌జీత్ సింగ్, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ద్వారా అనూహ్య లాభాలు ఆర్జించవచ్చంటూ మార్కెట్లలో జరుగుతున్న అతిశయోక్తుల పట్ల పెట్టుబడిదారులను అప్రమత్తం చేశారు. ఇలాంటి మార్కెటింగ్ గిమ్మిక్స్ స్టాక్ మార్కెట్లపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. కంపెనీలు ఏఐ వినియోగం ద్వారా సాధించిన అంశాలను అర్ధవంతంగా తెలియజేయాలని, అతిగా క్లెయిములు చేయడం ద్వారా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు.
Latest News