గ్యాస్ సబ్సిడీ ఆగొద్దంటే వెంటనే ఈ పని చేయండి..
 

by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:37 PM

మార్చి 31 లోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవ్వకపోతే గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే అవకాశం ఉంది. ఈ గ్యాస్ సబ్సిడీ ఆగిపోకుండా, నిరంతరాయంగా పొందాలంటే వెంటనే E-KYC (ఈ-కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికోసం గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్‌లో ఆయిల్ కంపెనీ యాప్, ‘Aadhaar FaceRD’ యాప్‌ సాయంతో KYC చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే 18002333555 టోల్ ఫ్రీ నంబర్‌ లేదా మీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు .

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM