|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:35 PM
AP: స్వర్ణ వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మరోసారి ప్రకటించారు. స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. స్టేషనరీ, ఇంటర్నెట్ ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.1000 చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో లోపభూయిష్టంగా ఉన్న వ్యవస్థను కూటమి ప్రభుత్వం పటిష్టంగా తీర్చిదిద్దుతోందని మంత్రి పేర్కొన్నారు.
Latest News