ఐక్యూ 15ఆర్‌ ఫోన్‌ లాంచ్‌.. రూ. 40,999 నుంచి ప్రారంభం
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 07:24 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ తన కొత్త 15ఆర్‌ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 40,999 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 3 నుంచి అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్, రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో 6.59 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 ప్రాసెసర్, 7600 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ క్యూ2, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఆరిజిన్‌ ఓఎస్‌ 6.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు 4 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM