|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:36 PM
దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయేల్ డిమాండ్ చేసారు. అయన మాట్లాడుతూ... సిట్ రిపోర్టు తమకు అనుకూలంగా రాలేదనే ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోంది. జంతువుల కొవ్వు కలవలేదని చెప్పడంతో బాత్రూమ్ క్లీనింగ్‌కి వాడే కెమికల్స్ కలిపారని దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అసెంబ్లీలో కూడా కట్టుకథలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. చర్చకు వచ్చే ధైర్యం అధికార పార్టీలో లేదు అని వాపోయారు.
Latest News