|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:52 PM
శాసన మండలిలో ప్రజాస్వామ్య విలువల పతనం జరుగుతోంది అని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేసారు. అయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. దీన్ని వైయస్ఆర్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే ఉండదు అని హెచ్చరించారు.
Latest News