|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 12:55 PM
తిరుమల లడ్డూ వివాదం సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన చంద్రబాబు భక్తులకు క్షమాపణలు చెప్పాలి అని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేసారు. అయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశాడని మేం ఆధారాలతో సహా నిలదీస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక పారిపోతోంది. సభలో చర్చ జరగకుండా కూటమి సభ్యులు అడ్డుపడుతున్నారు అని అన్నారు.
Latest News