|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 01:58 PM
ఇరాన్‌పై దాడికి అమెరికా, ఇజ్రాయెల్ చాలా రోజుల కిందటే ప్రణాళిక రచించాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ప్రధాని మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్ పర్యటించిన నేపథ్యంలో, ఆయన దేశంలో ఉన్నప్పుడు ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు నెతన్యాహు వ్యూహాత్మకంగా దాడిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మోదీ పర్యటన ముగిసిన వెంటనే అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తుందని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన జోస్యం నిజమైంది.
Latest News