|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 02:09 PM
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దుల్లో వైమానిక దాడులు, సైనిక ఘర్షణలు తీవ్రమయ్యాయి. పాకిస్థాన్ అధునాతన ఆయుధాలు, వందలాది ఫైటర్ జెట్లతో బలంగా ఉండగా, ఆఫ్ఘనిస్థాన్ వద్ద అమెరికా వదిలివెళ్లిన పాత ఆయుధాలు, పనిచేయని యుద్ధ విమానాలున్నాయి. సైనిక శక్తిలో పాకిస్థాన్ 14వ స్థానంలో, ఆఫ్ఘనిస్థాన్ 121వ స్థానంలో ఉన్నాయి. తాలిబన్లు గెరిల్లా పోరాట వ్యూహాలతో పాక్ ఆర్మీ పోస్ట్‌లకు నష్టం కలిగిస్తున్నారని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నివేదించింది.
Latest News