|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 02:25 PM
విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం పట్టణాల్లో ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ల పేరుతో వాహనదారులపై ఎడాపెడా ఫైన్లు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హెల్మెట్, లైసెన్స్ లేవనే నెపంతో నెలాఖరు వరకు వసూళ్ల పర్వం సాగుతోందని వాహనదారులు వాపోతున్నారు. ఫైన్ డబ్బులు ప్రభుత్వ ఖజానాకే కాకుండా, కొందరు సొంత ఫోన్ పే నంబర్లకు మళ్లించుకుంటున్నారని టాక్. డబ్బులు కట్టకపోతే అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Latest News