|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:15 PM
కలలు రావడం సాధారణమే అయినా, అవి మనకు కొన్ని సంకేతాలను ఇస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలో నీరు, పువ్వులు, దేవతలు, ఉదయించే సూర్యుడు వంటివి కనిపిస్తే శుభ సూచకాలుగా, పడిపోవడం, ఏడవడం, మరణం వంటివి కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాయని స్వప్న శాస్త్రం వివరిస్తోంది. కలలో డబ్బు కనిపిస్తే ఆర్థిక లాభం, నోట్లను లెక్కించడం పురోగతికి సంకేతాలు. నాణేలు మిశ్రమ ఫలితాలను, డబ్బు దాచడం భవిష్యత్తుపై ఆందోళనను సూచిస్తాయి. స్వచ్ఛమైన నీరు, పచ్చని చెట్లు, దేవతా దర్శనం వంటివి శుభప్రదమైన కలలుగా పరిగణిస్తారు. కలలను సానుకూల దృక్పథంతో విశ్లేషిస్తే అవి జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి.
Latest News