ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. సుప్రీం లీడర్ ఖమేనీ హతం
 

by Suryaa Desk | Sun, Mar 01, 2026, 07:59 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. ఇరాన్ మీడియా కూడా తమ సుప్రీం లీడర్ ఖమేనీ అంతమయ్యారని కన్నీటితో అంగీకరించింది. కేవలం ఖమేనీ మాత్రమే కాదు ఆయన రక్తసంబంధీకులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు సైతం చనిపోయారని చెప్పింది. వీరు మాత్రమే కాకుండా మరో 30 మంది హేమాహేమీలు ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. 


Latest News
MP LoP slams state govt over agriculture policy Mon, Mar 02, 2026, 04:50 PM
Kuwait confirms several US military aircraft crashed, all crew safe Mon, Mar 02, 2026, 04:05 PM
T20 WC: When and where to watch India vs England semifinal Mon, Mar 02, 2026, 03:44 PM
India, Canada decide to establish defence dialogue, says PM Modi Mon, Mar 02, 2026, 03:10 PM
Nepal: PM Karki calls voters to actively participate in March 5 elections Mon, Mar 02, 2026, 03:06 PM