సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు నేరుగా అందజేత
 

by Suryaa Desk | Wed, Mar 11, 2026, 02:25 PM

ఉత్తర, తూర్పు విశాఖ వార్డుల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ప్రభుత్వ విప్ గణబాబు నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. విష్ణు మహేశ్వర రావు, అప్పలరాజు, జాహ్నవి, షేక్ సుభాన్, భాగ్యలక్ష్మి, రాము, అనురాధ, స్వాతి, వెంకట లక్ష్మి, మోక్ష తేజ, ఏమాండి లక్ష్మి, అయ్యాన్స్ రిషి, ప్రభాకరం వంటి వారికి ఈ ఆర్థిక సాయం అందింది. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గణబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Latest News
No structured modules: Lone actors drive India’s terror threat Wed, Apr 29, 2026, 03:03 PM
Bangladesh pacers surge in ODI rankings after series win over NZ Wed, Apr 29, 2026, 03:00 PM
Rajasthan HC extends Asaram's interim bail till May 25 on medical grounds Wed, Apr 29, 2026, 02:59 PM
China blocks Meta's $2 billion AI deal, flags security concerns Wed, Apr 29, 2026, 02:48 PM
Bengal polls: Brisk voting underway, 61.11 pc recorded in first six hours Wed, Apr 29, 2026, 02:47 PM