|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 11:37 AM
మటన్ త్వరగా ఉడకడానికి కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ నుండి తెచ్చిన మటన్‌ను వేడి నీళ్లతో కడగాలని, వండేటప్పుడు మాంసం లేతదా, ముదురుదా చూసుకోవాలంటున్నారు. మసాలాలు, ఉప్పు ముందుగా వేయకూడదు. అల్లం పేస్ట్ మటన్‌ను త్వరగా ఉడికిస్తుంది. వండేటప్పుడు ప్రతి మూడు నిమిషాలకు గోరువెచ్చని నీళ్లు చల్లుతూ ఉండాలి. చల్లటి నీళ్లు అస్సలు వాడకూడదు. మటన్‌ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కుక్కర్‌లో వండితే త్వరగా, మెత్తగా ఉడుకుతుంది.
Latest News