ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి
 

by Suryaa Desk | Fri, Mar 20, 2026, 12:46 PM

రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు రూ. 50 లక్షలతో నిర్మించిన OP పేషెంట్స్ కొరకు అదనపు గదులు, డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
FM Sitharaman tables Finance Bill 2026 in Lok Sabha Mon, Mar 23, 2026, 04:04 PM
Earth's climate swings increasingly out of balance: WMO Mon, Mar 23, 2026, 03:49 PM
PM Modi calls for strict action against black marketing, hoarding of gas cylinders Mon, Mar 23, 2026, 03:38 PM
Arundhati Reddy named ICC's player of the month for February Mon, Mar 23, 2026, 03:27 PM
BNM chairman urges global action over 'illegal detention' of BYC leadership Mon, Mar 23, 2026, 03:03 PM