|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 01:49 PM
ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 వేల రూపాయల నగదుతో పాటు మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఇందుకూరుపేట ఎస్సై తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Latest News