|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 01:56 PM
ఈద్ ఉల్-ఫితర్ పండుగ రోజున కూడా పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్, జెరూసలెం, దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అల్ అక్సా మసీదును మూసివేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ అణు కలలను చిదిమేశామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో దేశాలను 'పిరికిపందలు' అంటూ విమర్శించారు. ఇరాన్ జనరల్ అబొల్‌ఫజల్ షెకార్చీ ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది.
Latest News